Express English 21 Days Spoken English Course (English-Telugu) By Ragavendra Sir, Vashista 360 Publications

Original price was: ₹499.00.Current price is: ₹369.00.

Category:
Description

Price: ₹499 - ₹369.00
(as of Nov 02, 2025 06:38:08 UTC – Details)


30 లక్షల మందికి పైగా తెలుగు వారు మెచ్చిన కోర్స్ Vashista 360 ద్వారా విడుదలైన మరో సంచలన పుస్తకం Express English 21 Days Spoken English Book. కేవలం 21 రోజులలోనే మీరు కలలు కన్నట్టు ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా డిజైన్ చేసిన Express English – 21 Days Spoken English Challenge కోర్స్ Book ఇది. వీడియో కోర్సు మొదలుపెట్టిన అతి కొద్ది రోజుల్లోనే కొన్ని వేల మందికి పైగా ఈ వీడియో కోర్సు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. చాలామంది అభ్యాసక మిత్రుల కోరిక మేరకు ఇప్పుడు పుస్తక రూపంలో విడుదల చేస్తున్నాము. ఈ పుస్తకం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీ కలను నిజం చేసేందుకు మీకు సహాయపడి, మీ కలల కెరీర్ ను మీరు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
ASIN ‏ : ‎ B0FWKD61M5
Publisher ‏ : ‎ Gita press (7 October 2025)
Perfect Paperback ‏ : ‎ 240 pages
Item Weight ‏ : ‎ 350 g
Dimensions ‏ : ‎ 22 x 17 x 1 cm
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ Study Stars 360
Generic Name ‏ : ‎ Express English 21 Days Spoken English Course By Vashista 360, Ragavendra Sir
Best Sellers Rank: #328,740 in Books (See Top 100 in Books) #3,366 in Language Learning & Teaching

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “Express English 21 Days Spoken English Course (English-Telugu) By Ragavendra Sir, Vashista 360 Publications”

Your email address will not be published. Required fields are marked *

Shipping & Delivery